ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు నక్సల్స్ మృతి

69చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు నక్సల్స్ మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని ధాంతారీ జిల్లాలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఈ క్రమంలో నక్సలైట్ల శిబిరాలను DRG సైనికులు ధ్వంసం చేశారు. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్