ట్రావిస్‌ హెడ్‌ను త్వరగా ఔట్ చేస్తే చాలు: మంజ్రేకర్

73చూసినవారు
ట్రావిస్‌ హెడ్‌ను త్వరగా ఔట్ చేస్తే చాలు: మంజ్రేకర్
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు భారత్, ఆసీస్ మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు తమ ప్రిడిక్షన్ చెప్పారు. తాజాగా సంజయ్ మంజ్రేకర్ భారత్ గెలవాలంటే ట్రావిస్ హెడ్‌ను త్వరగా ఔట్‌ చేయాలని సూచించారు. హెడ్‌ను త్వరగా ఔట్‌ చేస్తే భారత్ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్