AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ.. నెలలోపే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్కసారి కూడా విడుదల చేయలేదని, వారు దానికి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో 70 శాతం టీచర్ పోస్టులు తెలుగుదేశం పార్టీ భర్తీ చేసిందని చెప్పారు.