EVM పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే (వీడియో)

58చూసినవారు
పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్‌లో వీరంగం సృష్టించారు. పాల్వాయి గేటులోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. దానికి సంబంధించిన వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. స్వయంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎంలను ధ్వంసం చేయడంతో అక్కడ ఉన్న వారంతా షాక్ కు గురైయ్యారు.

సంబంధిత పోస్ట్