జనవరి నుంచి అమలులోకి పీ4 విధానం: చంద్రబాబు

65చూసినవారు
జనవరి నుంచి అమలులోకి పీ4 విధానం: చంద్రబాబు
జనవరి నుంచి పీ4 విధానాన్ని ఆచరణలోకి తెస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు అట్టడుగున ఉన్న 10 శాతం మందిని పైకి తీసుకువచ్చేందుకు సహాయం చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు సంపన్నులు, సంస్థలు, సీఎస్‌ఆర్ ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచడానికి, వారికి అవకాశాలు కల్పించడానికి మెంటార్ లా దోహదపడాలన్నారు.

సంబంధిత పోస్ట్