మోదీ లాగే బాబూ వరుసగా సీఎం కావాలి: పవన్

78చూసినవారు
మోదీ లాగే బాబూ వరుసగా సీఎం కావాలి: పవన్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ వరుసగా మూడుసార్లు ప్రధాని అయినట్లే చంద్రబాబు కూడా వరుసగా మూడుసార్లు సీఎం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకోసం బాబు నాయకత్వంలో పని చేసేందుకు తాను సిద్ధమని, 'చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని' చెప్పారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబే కరెక్ట్ అంటూ వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్