AP: రాష్ట్రంలో రెండు రోజులు జరిగిన క్రీడల పోటీల విజేతలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహుమతులను అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధించిన ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు. కల్చరల్స్ చూస్తే తాను చేసిన గబ్బర్ సింగ్ సినిమా గుర్తొంచిందని, చంద్రబాబు లాంటి బలమైన నాయకుడిని కడుపుబ్బ నవ్వేలా చేశారని పేర్కొన్నారు. ఇంటికి వెళ్లి కూడా తాను నవ్వుకుంటానని వెల్లడించారు.