అతిగా నిద్ర పోతున్నారా? మీకు ఈ సమస్యలు తప్పవు

81చూసినవారు
అతిగా నిద్ర పోతున్నారా? మీకు ఈ సమస్యలు తప్పవు
కొందరు కాస్త అలిసిపోతే చాలు పగటి పూట కూడా చాలు గంటల తరబడి నిద్రపోతుంటారు. అయితే నిద్రించాల్సిన సమయం కంటే అధికంగా నిద్రపోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటివంటే.. అతిగా నిద్రపోయే వారు అధిక ఒత్తిడికి గురవుతారంటా. మెదడు పని తీరు కూడా దెబ్బ తింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్