ఐపీఎల్- 2025 టైటిల్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే: మైఖేల్ క్లార్క్

73చూసినవారు
ఐపీఎల్- 2025 టైటిల్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే: మైఖేల్ క్లార్క్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025 శనివారం నుంచి ప్రారంభం కానుంది. మార్చి 22న కేకేఆర్, ఆర్సీబీ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఐపీఎల్-2025 విజేత‌పై ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రిడిక్షన్ చెప్పారు. ఈ సారి హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచే అవకాశం ఉందని చెప్పారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బలంగా ఉందని ఐపీఎల్ టైటిల్ గెలిచే సత్తా ఆ జట్టుకు ఉందని జోస్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్