అద్దంకి: అంబేద్కర్ కు నివాళులు అర్పించిన మంత్రి గొట్టిపాటి

70చూసినవారు
అద్దంకి: అంబేద్కర్ కు నివాళులు అర్పించిన మంత్రి గొట్టిపాటి
భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం (రాజ్యాంగ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం) సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్య‌క్ర‌మంలో అద్దంకి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని రాజ్యాంగ సృష్టికర్త డా. బీఆర్ అంబేడ్కర్ కు పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు.

సంబంధిత పోస్ట్