అచ్చెం నాయుడు ను కలిసిన గరటయ్య

58చూసినవారు
అచ్చెం నాయుడు ను కలిసిన గరటయ్య
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెం నాయుడు ను అద్దంకి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య సోమవారం విజయవాడలోని ఆయన నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బాపట్ల జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై వారిద్దరూ కొద్ది సేపు ముచ్చటించారు. జిల్లాలో ఆయా నియోజకవర్గాలలోని మెజార్టీలను గరటయ్య అచ్చెం నాయుడు కు వివరించారు.