కొరిశపాడు: పంట నష్టపోయామని ఆవేదన

63చూసినవారు
మినుము పంటను రెండున్నర ఎకరాలలో సాగు చేసి పంట నష్టం కావడంతో పూర్తిగా నష్టపోయామని కొరిశపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన రైతు అన్నంగి రామారావు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టామని పంట నష్టంతో కోత కూలి ఇచ్చే పరిస్థితి లేక తామే పంటను పీకి వేస్తున్నట్లు ఆయన వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రామారావు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్