కొరిశపాడు: ఈనెల 7న తల్లిదండ్రుల సమావేశం

57చూసినవారు
కొరిశపాడు మండలంలో ఉన్న 35 ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 7వ తేదీన తల్లిదండ్రుల సమావేశం జరుగుతుందని ఎంఈఓ పున్నయ్య సోమవారం తెలియజేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన చెప్పారు. విద్యార్థుల ఫోగ్రస్ ను ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరిస్తారని ఆయన పేర్కొన్నారు. అనంతరం తల్లిదండ్రులకు పలు సాంస్కృతిక పోటీలు జరుగుతాయని ఎంఈఓ తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్