మేదరమెట్ల: ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

52చూసినవారు
కొరిశపాడు మండలం, మేదరమెట్ల గ్రామంలో, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి. తారకరామారావు 29 వ వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆ పార్టీ నాయకులు మేదరమెట్ల. శ్రీనివాసరావు (పంతులు), రవ్వవరపు. బ్రహ్మయ్య, చావా. రాజేష్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్