రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి

70చూసినవారు
అద్దంకి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. రవికుమార్, సోమవారం, అమరావతి లోని, రాష్ట్ర సచివాలయంలో, సీ. ఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన, క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన మద్యం పాలసీకి సంబంధించి చర్చించినట్లు తెలిపారు. అదే విధంగా, మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలు పై క్యాబినెట్
సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్