సమగ్ర శిక్ష అభియాన్ సమస్యలు పరిష్కరించాలి: చింతా ప్రభాకర్

75చూసినవారు
సమగ్ర శిక్ష అభియాన్ సమస్యలు పరిష్కరించాలి: చింతా ప్రభాకర్
TG: సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రిలే నిరసనలకు ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దానిని మరచిపోయారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్