అద్దంకి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. రవికుమార్ శుక్రవారం ఉదయం 9: 00 గంటలకు అద్దంకి పట్టణానికి రానున్నారు. ఆయన స్థానిక ఎన్. ఎస్. పి కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన "అన్న క్యాంటీన్" ప్రారంభిస్తారని మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సందర్భంగా అధికారులు అందరూ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేశారు.