వైసిపి పాలనలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు

60చూసినవారు
వైసిపి పాలనలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు
అద్దంకి మండలం దేనువుకొండ గ్రామంలో గురువారం రాత్రి వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైసిపి అసెంబ్లీ అభ్యర్థి హనిమిరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి వైసిపి పార్టీని గెలిపించమని ఆయన ప్రజలను కోరారు. వైయస్సార్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని హనిమిరెడ్డి తెలియచేశారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయన్నారు.

సంబంధిత పోస్ట్