ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు కన్నుమూత

55చూసినవారు
ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు కన్నుమూత
అమెరికాకు చెందిన దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు O.J.సింప్సన్ (76) కన్నుమూశారు. ఇటీవలే ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డారు. క్యాన్సర్‌తో పోరాడుతూ లాస్‌వెగాస్‌లో గురువారం తుదిశ్వాస విడిచారు. 1994, జూన్ 12న ఆయన భార్య నికోల్ బ్రౌన్ సింప్సన్, ఆమె ఫ్రెండ్ రాన్ గోల్డ్‌మన్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆయనపై పోలీసులు అభియోగాలు మోపారు. ఈ జంట హత్యల కేసులో చివరికి ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్