ఆరుగురు వాలంటీర్లను గదిలో బంధించిన కూటమి నేతలు

54చూసినవారు
ఆరుగురు వాలంటీర్లను గదిలో బంధించిన కూటమి నేతలు
కాకినాడ రూరల్ నియోజకవర్గం రమణయ్యపేటలో మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో ఆరుగురు వాలంటీర్లు ఉన్నారనే సమాచారంతో జనసేన నేతలు అక్కడికి వెళ్ళారు. వాస్తవానికి వారంతా అక్కడ బర్త్ డే పార్టీ చేసుకుంటున్నారు. వారి వద్ద స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఉన్నాయి. అయితే జనసేన నేతలు మాత్రం వారు డబ్బులు పంచుతున్నారని వారిని రెండు గంటలసేపు గదిలో బంధించారు. తలుపు తీయమని ఎంత వేడుకున్నా, లోపల గర్భిణి ఉందన్నా పట్టించుకోలేదు. చివరకు ఇద్దరు వాలంటీర్లు సొమ్మసిల్లి పడిపోవడంతో వారు తలుపు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్