చిలకలూరిపేట: కాచి, చ‌ల్లార్చిన నీటిని తాగాలి: కమిషనర్

51చూసినవారు
ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు మున్సిప‌ల్ కుళాయిల ద్వారా వ‌స్తున్ననీటిని కాచి చల్లార్చిన త‌ర్వాతే తాగాల‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పి శ్రీ‌హ‌రిబాబు తెలిపారు. చిలకలూరిపేటలోని కమిషనర్ కార్యాలయంలో శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఇటీవ‌ల 15 రోజులు పాటు వ‌ర్షాలు కురిసాయ‌ని, సాగ‌ర్ నుంచి జ‌లాలు సైతం రంగు మారి వ‌స్తున్నాయ‌ని చెప్పారు.

సంబంధిత పోస్ట్