చిలకలూరిపేట పట్టణంలోని డ్రైనేజీ
వ్యవస్థ ఏర్పాట్లను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిపై ఉన్న సర్వీసు రోడ్లుపై ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. డ్రైనేజీ సక్రమంగా ఏర్పాటుకు ఇంజినీర్లను పిలుస్తున్నామన్నారు. నేషనల్ హైవే మీద గణపవరం నుంచి బొప్పూడి వరకు డ్రైన్స్ కోసం కేంద్రమంత్రి గడ్కరితో మాట్లాతనని తెలిపారు.