చీరాల వాసికి ఉత్తమ సేవా పురస్కారం

77చూసినవారు
చీరాల వాసికి ఉత్తమ సేవా పురస్కారం
చీరాల లోని పేరాల ఆంధ్ర రత్న మున్సిపల్ హైస్కూల్లో సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పవని భాను చంద్ర మూర్తి గురువారం జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఉత్తమ సేవా పతకం అందుకున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్, పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, చీరాల శాసన సభ్యులు ఎం. ఎం కొండయ్య, కలెక్టర్ జె వెంకట మురళిసమక్షంలో అవార్డును అందుకున్నారు.

సంబంధిత పోస్ట్