టిడిపి ప్రచారంలో చే'నేత'ల కీలక భూమిక

596చూసినవారు
టిడిపి ప్రచారంలో చే'నేత'ల కీలక భూమిక
చీరాల టిడిపి అభ్యర్థి కొండయ్య యాదవ్ ప్రచార ఘట్టంలో చే'నేత'లు కీలకపాత్ర పోషిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్సీ, విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ, పొన్నూరు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ సజ్జా హేమలత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొడుగుల గంగరాజు, సీనియర్ నేతలు సజ్జా వెంకటేశ్వరరావు, గుద్దంటి చంద్రమౌళి తదితరులు కొండయ్య విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గాన్ని నలువైపులా చుట్టేస్తూ చేనేతల మద్దతు సాధిస్తున్నారు.

సంబంధిత పోస్ట్