నూతన బస్ షెల్టర్ లు ప్రారంభం

65చూసినవారు
నూతన బస్ షెల్టర్ లు ప్రారంభం
దర్శి పట్టణం గడియార స్తంభం సెంటర్ లో నూతనంగా నిర్మించిన రెండు ఎన్టీఆర్ బస్ షెల్టర్లను టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దర్శి పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా బస్ షెల్టర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్