గుంటూరు: ఫిర్యాదుల కోసం ప్రత్యేక రిజిస్టర్

62చూసినవారు
గుంటూరు: ఫిర్యాదుల కోసం ప్రత్యేక రిజిస్టర్
డయల్ యువర్ కమిషనర్, పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అందుతున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కమిషనర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. గుంటూరు జీఎంసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కు 17 ఫిర్యాదులు, పీజీఆర్ఎస్కి 63 ఫిర్యాదులు అందాయని కమిషనర్ తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నమోదు కోసం ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్