గుంటూరు రైల్వే స్టేషన్ కు ఎన్ఎస్ జీ-2 హోదా

64చూసినవారు
గుంటూరు రైల్వేస్టేషన్ కు నాన్ సబ్ అర్బన్ గ్రూప్ లో గ్రేడ్-2 హోదా కల్పిస్తూ రైల్వేబోర్డు శనివారం ఆదేశాలను జారీ చేసింది. రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల ద్వారా ఆర్జించిన వార్షిక ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని రైల్వే బోర్డ్ ఐదేళ్లకొకసారి గ్రేడ్లను ప్రకటిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో 5. 92 మిలియన్ల ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి ప్రయాణించడంతో రూ. 110కోట్ల ఆదాయం వచ్చింది.

సంబంధిత పోస్ట్