గుంటూరులో వ్యభిచారం.. నలుగురు అరెస్టు

55చూసినవారు
గుంటూరులో వ్యభిచారం.. నలుగురు అరెస్టు
గుంటూరులో వ్యభిచార గృహం నడుపుతున్న వ్యక్తితోపాటు ముగ్గురు మహిళలను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కొత్తపేట పోలీసుల వివరాల ప్రకారం ప్రకాష్ నగర్ లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్న వ్యక్తి, మహిళలతో వ్యభిచారం చేస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ముగ్గురు మహిళలు, వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్