నల్లచెరువు రిజర్వాయర్ ని ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్

79చూసినవారు
నల్లచెరువు రిజర్వాయర్ ని ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్
గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం నల్ల చెరువు రిజర్వాయర్ ని ఆకస్మికంగా చేశారు. తాగునీటిని ప్రైవేట్ అవసరాలకు వినియోగిస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని, అలా జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా నీటి ట్యాంకర్ల వివరాలను పొందుపర్చిన రిజిస్టర్ ని కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాగునీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్