నకిలీ పత్రాలతో రౌడీ షీటర్ పై కేసులు మాఫీచేసిన కానిస్టేబుల్

83చూసినవారు
నకిలీ పత్రాలతో రౌడీ షీటర్ పై కేసులు మాఫీచేసిన కానిస్టేబుల్
వైసీపీ నగర మాజీ అధ్యక్షుడు రమేశ్ గాంధీ పేరిట నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి అదే పేరుతో ఉన్న రౌడీషీటర్ పై పట్టాభిపురం స్టేషన్ కోర్ట్ కానిస్టేబుల్ కేసులు తీసివేయించాడు. రమేష్ గాంధీ పై పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. ఈ అవకాశాన్ని అదనుగా భావించిన కానిస్టేబుల్ గుంటూరుకు చెందిన రమేశ్ అనే షీటర్పై కేసులు తీసివేయించాడు. దీంతో అతడిని విధుల నుంచి అధికారులు శనివారం సస్పెండ్ చేశారు.

సంబంధిత పోస్ట్