గుంటూరు: రైల్వే యూనియన్ ఎన్నికల్లో సంగ్ విజయం

52చూసినవారు
గుంటూరు: రైల్వే యూనియన్ ఎన్నికల్లో సంగ్ విజయం
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో గత వారం క్రితం జరిగిన యూనియన్ ఎన్నికల్లో ఎంప్లాయిస్ సంగ్, మజ్దూర్ యూనియన్, కార్మిక సంగ్ పోటీ పడగా గురువారం ఉదయం పట్టాభిపురం రైల్ వికాస్ భవన్ ప్రాంగణంలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించారు. అయితే ఈ ఓట్ల లెక్కింపులో ఎంప్లాయిస్ సంగ్ 50. 17% ఓట్లు, మజ్దూర్ యూనియన్ కు 40. 9% రాగా 10. 8% ఓట్లతో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంగ్ విజయకేతనం ఎగరవేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్