గుంటూరు: విద్యుత్ బిల్లులు భోగి మంటల్లో వేయండి: నేతాజీ

73చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ భారాలు మోపడానికి నిరసనగా ఈ నెల 13న భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు దగ్ధం చేయాలని సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై. నేతాజి పిలుపునిచ్చారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో శనివారం నేతాజీ మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్