గుంటూరులో రేపు జాబ్ మేళా

64చూసినవారు
గుంటూరులో రేపు జాబ్ మేళా
గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. రమాదేవి శుక్రవారం తెలిపారు. క్రెడ్ రైట్ ఫైనాన్స్, ఎస్బిఐ క్రెడిట్ కార్డ్స్, డైకిన్, స్మార్ట్ కిడ్స్ జాబ్ మేళాలో పాల్గొంటాయని చెప్పారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈడీ చదివిన 18-35 సంవత్సరాల వారు అర్హులని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఇంటర్వ్యూ జరుగుతుందని సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్