అన్న క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవి

80చూసినవారు
అన్న క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవి
గుంటూరు నగరంలోని మిర్చి యార్డు దగ్గర ఆధునీకరణ చేసిన అన్న క్యాంటీన్ ను శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిర్చి యార్డుకు వచ్చే రైతులు , కూలీలకు ఎంతగానో అన్న క్యాంటీన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్