నీట మునిగిన రెడ్డిపాలెం ఎస్టీ కాలనీ

73చూసినవారు
గుంటూరు నగర శివారు లోని నగర పాలక సంస్థ పరిధి రెడ్డిపాలెం ఎస్టీ కాలనీ నీట మునిగింది.శుక్రవారం రాత్రి నుండి ఏడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారి పక్కన ఉన్న చెరువు నిండింది.ఆ నీరు సమీపంలోని మురుగుకాల్వ వైపు వెళ్లాల్సి ఉంటుంది.కొందరు నీటిని ఎస్ టి కాలనీ వైపు మళ్లించడంతో తమ గృహాల్లోకి నీరు చేరిందని కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్