తాడేపల్లి: మాజీ మంత్రిపై పోలీసులకు మహిళ ఫిర్యాదు

58చూసినవారు
మాజీ మంత్రి మేరుగు నాగార్జున తనను ఆర్థికంగా మోసం చేశారంటూ శుక్రవారం తాడేపల్లి మండలంలోని పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. విలేకరులతో ఆమె మాట్లాడుతూ మాజీ మంత్రి తనకు కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ. 90 లక్షలు తీసుకుని ఆర్థికంగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసుల ఎదుట బాధితురాలు వాపోయి న్యాయం చేయాలని విన్నవించారు.

సంబంధిత పోస్ట్