గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేను కలిసిన ట్రాఫిక్ డీఎస్పీ

58చూసినవారు
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేను కలిసిన ట్రాఫిక్ డీఎస్పీ
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవిని వారి కార్యాలయంలో గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ డీఎస్పీ ఎం. రమేశ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గుంటూరు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ను నియంత్రించాలని, నియమ నిబంధనలను అనుసరించి ఆక్రమణలను తొలగించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్