మాచర్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పల్నాడు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ప్రత్యేకంగా భుజం తట్టి అభినందించి భరోసా ఇచ్చారు. మాచర్ల నియోజవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా మాచర్లను అభివృద్ధి పథంలో పరిగెట్టిద్దాం అంటూ భుజం తట్టి అభినందించారు.