పల్నాడు: ఘనంగా ముగ్గుల పోటీలు

54చూసినవారు
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో ముగ్గుల పోటీలు సోమవారం ఘనంగా జరిగాయి. భోగి, సంక్రాతి పండుగ సందర్బంగా మహిళలకు ముగ్గుల పోటీలు తూము మహేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. విజేతలకు నరమాల అలివేలమ్మ వెంకటేశ్వర్లు ప్రధమ, ద్వితీయ బహుమతులు 2016, 1516లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్