రేపు కారంపూడి ఉప విద్యుత్ కేంద్రంలో విద్యుత్ అంతరాయం

56చూసినవారు
రేపు కారంపూడి ఉప విద్యుత్ కేంద్రంలో విద్యుత్ అంతరాయం
కారంపూడి మండలం లోని స్థానిక ఉప విద్యుత్ కేంద్రంలో శనివారం పురస్కరించుకొని మరమ్మతుల కారణంగా విద్యుత్ నిలిపి వేయడం జరుగుతుందని శుక్రవారం ఏఈ కోటేశ్వరావు తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని ఏఈ కోటేశ్వరరావు తెలిపారు. 33/11 కె. వి కారంపూడి విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మత్తులు మరియు గ్రామ ప్రాంతాలలో మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్