మంగళగిరి: సీఎం చంద్రబాబుకు పెళ్లి శుభలేఖ అందజేసిన పీవీ సింధు

78చూసినవారు
మంగళగిరి: సీఎం చంద్రబాబుకు పెళ్లి శుభలేఖ అందజేసిన పీవీ సింధు
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన వివాహానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింధు తండ్రితో కలిసి ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్