నేడు పోలీసు కస్టడీకి నందిగం సురేశ్

56చూసినవారు
నేడు పోలీసు కస్టడీకి నందిగం సురేశ్
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల అరెస్ట్ అయిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను ఆదివారం మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. మంగళగిరి కోర్టు 2 రోజులు పోలీసుల కస్టడీకి అనుమతించడంతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నందిగం సురేశ్ ను మంగళగిరి రూరల్ పోలీసులు ప్రశ్నించనున్నారు.

సంబంధిత పోస్ట్