అనుమతులు లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు: సీఐ వినోద్

63చూసినవారు
అనుమతులు లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు: సీఐ వినోద్
నిబంధనల ప్రకారం లైసెన్స్ లు పొందిన వారు మాత్రమే దీపావళి సామాగ్రి దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని మంగళగిరి పట్టణ సీఐ వినోద్ కుమార్ చెప్పారు. ఆదివారం మంగళగిలో సీఐ మాట్లాడుతూ అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన వారు మాత్రమే దీపావళి సామాగ్రి అమ్మకాలు జరపాలన్నారు.

సంబంధిత పోస్ట్