తాడేపల్లి: కార్మికులకు అండ, దండా ఏఐటీయూసీ

72చూసినవారు
తాడేపల్లి: కార్మికులకు అండ, దండా ఏఐటీయూసీ
కార్మికులకు అండ, దండా ఏఐటీయూసీ అని కాశయ్య అన్నారు. తాడేపల్లి గేటు సెంటర్ వద్ద ఉన్న నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో గురువారం ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాశయ్య మాట్లాడుతూ కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయాలన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్