నరసరావుపేట: ఘనంగా కా.అశ్వకుల్లా ఖాన్,రాంప్రసాద్ బిస్మిల్ ల సంస్మరణ సభ

60చూసినవారు
నరసరావుపేట: ఘనంగా కా.అశ్వకుల్లా ఖాన్,రాంప్రసాద్ బిస్మిల్ ల సంస్మరణ సభ
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజల స్వేచ్ఛ, స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన కామ్రేడ్ అశ్వకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ ల 97వ సంస్మరణ సభ గురువారం నరసరావుపేటలోని అశ్వకుల్లా ఖాన్ కాలనీలో  దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పలువురు ప్రజా సంఘాల నేతలు అమర వీరులకు నివాళులు అర్పిస్తూ వారి సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్