కర్నూలు జిల్లా మంత్రాలయంలో పరిమళ విద్యానికేతన్ లో జాతీయ శతాధిక కవి సమ్మేళనం కార్యక్రమంలో నరసరావుపేటకు చెందిన గుండాల రాకేష్ కు"సాహిత్య విశిష్ట సేవ పురస్కారం-2024" సోమవారం ప్రధానం చేయడం జరిగింది. 2024 సంవత్సరంలో మాతృభాష, సాహిత్యం, కళా, సంస్కృతి సంప్రదాయాల అభివృద్ధికి కవిత్వం ద్వారా రాకేష్ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.