చిన్నగంజాం: వంగవీటి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

74చూసినవారు
చిన్నగంజాం సోపిరాలలో గురువారం వంగవీటి రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాంబశివరావు, రంగ కుమారుడు రాధాకృష్ణలు పాల్గొని రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ గ్రామంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు. టిడిపి ప్రభుత్వం కాపులకు అన్ని విధాల అండగా ఉంటుందని ఆయన చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్