పర్చూరు: నీటి సంఘాలు చిత్తశుద్ధితో పని చేయాలి:ఎమ్మెల్యే ఏలూరి

79చూసినవారు
పర్చూరు: నీటి సంఘాలు చిత్తశుద్ధితో పని చేయాలి:ఎమ్మెల్యే ఏలూరి
రైతు ప్రయోజనాలే లక్ష్యంగా సాగునీటి సంఘాల పాలకవర్గాలు పనిచేయాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కోరారు. సోమవారం పర్చూరు నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన నీటి సంఘాల పాలకవర్గాలతో సమావేశమై వారి విధులు, బాధ్యతలు గురించి దిశా నిర్దేశం చేశారు. వైసీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో కాలువలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, దీంతో అవన్నీ పూడుకు పోయాయన్నారు. చిట్టచివరి భూములకు కూడా నీరు అందేలా కొత్త కమిటీలు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్