ప్రత్తి పంటను పరిశీలించిన జిల్లా డిపిఎం

71చూసినవారు
ప్రత్తి పంటను పరిశీలించిన జిల్లా డిపిఎం
పెదకూరపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేసే ప్రత్తి పంటను, రసాయన వ్యవసాయం చేసే పత్తి పంటను పల్నాడు జిల్లా డిపిఎం అమల కుమారి శనివారం పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా వేసిన పంట ఆరోగ్యకరంగా ఉందన్నారు. పెదకూరపాడు మండల వ్యవసాయ అధికారి శాంతి, రైతు సాధికార సంస్థ కార్యాలయము సిబ్బంది టి పి పి రవిచంద్ర, ఎన్ ఎఫ్ ఏ సైదయ్య, మెంటార్ లక్ష్మీ శివజ్యోతి, యూనిట్ ఇంచార్జ్ అమూల్య, ఏఈఓ శేషు బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్