పొడపాడులో కృషి వికాస్ యోజన కార్యక్రమం

62చూసినవారు
పొడపాడులో కృషి వికాస్ యోజన కార్యక్రమం
పెదకూరపాడు మండల పరిధిలోని పొడపాడు గ్రామంలో జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట వ్యవసాయాధికారి పల్లపోతు ప్రవీణ్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం క్రింద రైతులకు బుధవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు మండల వ్యవసాయాధికారి ఐ. శాంతి, బహుళ ప్రయోజన విస్తరణ అధికారి ఆర్ సతీష్, గ్రామ పెద్దలు కాసర బాద హనుమంతరావు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్